• facebook
  • whatsapp
  • telegram

CUET-UG: త్వరలో సీయూఈటీ-యూజీ ఫలితాల తేదీ వెల్లడి

* యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌

దిల్లీ: విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాల వెల్లడి తేదీ త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ జులై 3న తెలిపారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించిన సీయూఈటీ-యూజీ ఫలితాలు షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 30నే వెలువడాల్సి ఉంది. నీట్, నెట్‌ పరీక్షల నిర్వహణ వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. 
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣ జాగ్రఫీదే హవా!

‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.