* జులై 5 దరఖాస్తుకు గడువు
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆన్లైన్ గ్రాండ్ టెస్టులను అందిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 5వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొదటి గ్రాండ్ టెస్ట్ జులై 8, 9 తేదీల్లో; రెండో గ్రాండ్ టెస్ట్ జులై 15, 16 తేదీల్లో; మూడో గ్రాండ్ టెస్ట్ జులై 22, 23 తేదీల్లో; నాలుగో గ్రాండ్ టెస్ట్ జులై 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
గ్రూప్-2 గ్రాండ్ టెస్టు దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
టీఎస్పీఎస్సీ గ్రూప్ - II -స్టడీ మెటీరియల్
పేపర్ - I
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
పేపర్ - II
సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు
సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు
పేపర్ - III
సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు
సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి
సెక్షన్ - 3 - అభివృద్ధి సమస్యలు, మార్పు
పేపర్ - IV
సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)
సెక్షన్ - 2 - సమీకరణ దశ (1971 - 90)
సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.