విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 26-07-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

1.  జాతీయ కుటుంబ వినియోగ వ్యయ సర్వే 2023
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

2.  25వ కార్గిల్‌ దివస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ 
కార్గిల్‌ యుద్ధం 25వ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్రాస్‌లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

3.  వినూత్న రీతిలో ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు
పారిస్‌ ఒలింపిక్స్‌ అధికారికంగా జులై 26న ప్రారంభమయ్యాయి. చరిత్రలో తొలిసారి నదిలో జరిగిన సంబరాలు చిరస్మరణీయం. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

4.  అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్‌ రాజవంశీకులు నిర్మించిన సమాధులను యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

5.  ఒలింపిక్స్‌ బరిలో బిహార్‌ ఎమ్మెల్యే 
పారిస్‌ ఒలింపిక్‌ క్రీడల్లో మనదేశం తరఫున 117మంది క్రీడాకారులు పాల్గొంటుండగా, వారిలో బిహార్‌కి చెందిన ఎమ్మెల్యే కూడా ఒకరు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Updated at : 27-07-2024 18:35:56

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం