* అభ్యంతరాలకు గడువు జూన్ 17
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష (Group-1 Prelims key) కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని గురువారం (జూన్ 13న) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. ‘కీ’ పై అభ్యర్థుల అభ్యంతరాలను ఈ జూన్ 17 వరకు ఆన్ లైన్ లో కమిషన్ కు తెలియజేయవచ్చు. మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు భర్తీకి వెలువడిన నోటిఫికేషన్ కు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా, 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.
గ్రూపు-1 ప్రిలిమ్స్ మాస్టర్ ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి
గ్రూపు-1 ప్రిలిమ్స్ కీ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.