* జూన్ 24 నుంచి 29 వరకు పరీక్షలు
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ గురుకులాల్లో భర్తీ చేయనున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, 2; వార్డెన్ గ్రేడ్-1, 2, మాట్రాన్ గ్రేడ్-1, 2, లేడీ సూపరింటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల హాల్‌టికెట్లు టీజీపీఎస్సీ విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షలు జూన్ 24 నుంచి జూన్ 29 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 581 ఖాళీలు భర్తీ కానున్నాయి.
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.