• facebook
  • whatsapp
  • telegram

TSPSC: వెబ్‌సైట్లో వ్యవసాయ అధికారుల పరీక్ష హాల్‌టికెట్లు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయాధికారుల పోస్టులకు మే 16న నిర్వహించనున్న సీబీఆర్‌టీ పరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఉ.10 నుంచి మ.12.30 వరకు, మ.2.30 నుంచి సా.5 గంటల వరకు జరుగుతుందని పేర్కొంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆస్తులు పోయి.. అప్పులు మిగిలి!

‣ రాజకీయ పొత్తులు  రాజీనామాల ఎత్తులు!

‣ రేపటి నుంచి ఎంసెట్‌

‣ తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.