• facebook
  • whatsapp
  • telegram

TSPSC: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్ర‌శ్న‌ప‌త్రం, 'కీ'


ప్రశ్నపత్రం, 'కీ' (పేపర్‌ కోడ్‌: 22040, టెస్ట్‌ బుక్‌లెట్‌ నంబర్‌: 200255)
 

వీడియో


తెలంగాణలో గ్రూప్‌-1 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ) ప్రాథమిక రాత పరీక్షను జూన్‌ 11న నిర్వహించింది. ఈ రాత‌ప‌రీక్ష ప్రశ్నప‌త్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'ల‌ను అందిస్తున్నాం. ఈ 'కీ'లు అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. టీఎస్‌పీఎస్‌సీ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.


ఈ 'కీ'ని రూపొందించిన‌వారు: ఏఎం రెడ్డి, ఎం.జితేంద‌ర్‌రెడ్డి, డా.బి.న‌రేశ్‌, సీహెచ్‌ కృష్ణప్రసాద్‌, ఎం.ధనమోహన్‌రెడ్డి, బంగారు స‌త్యనారాయ‌ణ‌, వి.శంకర్‌రెడ్డి, ధరణి శ్రీనివాస్‌, దొర, చంటి, జె.సద్గుణరావు, ఉమా మహేశ్వర్‌.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ’జీఆర్‌ఈ’లో ముఖ్య మార్పులివే..

‣ ఆన్‌లైన్‌లో ముఖ్యం.. పాజిటివిటీ

‣ 8,612 ఉద్యోగాలకు ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌

‣ ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు

‣ డిగ్రీ, బీటెక్‌తో వాయుసేనలో ఉన్నతోద్యోగం

‣ ఇంటర్‌తో ఆర్మీలో చదువు.. ఆపై ఉద్యోగం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.