• facebook
  • whatsapp
  • telegram

Education: 5జీ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ కోర్సు

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం ‘5జీ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ’ పై మార్గదర్శక కోర్సును రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ప్రారంభించింది. టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌, జర్మన్‌ అకాడమీ ఆఫ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ సహకారంతో ఆన్‌లైన్‌ కోర్సును అందించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఎండీ వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ కోర్సు సహాయ పడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి, సలహాదారు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.