• facebook
  • whatsapp
  • telegram

Skill Course: నైపుణ్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు  

గుంటూరు: తుళ్లూరులోని నాక్‌ నైపుణ్య హబ్‌ కేంద్రంలో అసిస్టెంట్‌ సర్వేయర్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌, సూయింగ్‌ మిషన్‌ ఆపరేటర్‌ (టైలరింగ్‌) కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రణయ్‌ పిబ్రవరి 3న  తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ కోర్సులు విద్యార్హత కలిగి వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య గల యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు తుళ్లూరు సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహంలోని నాక్‌ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.


 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.