• facebook
  • whatsapp
  • telegram

VC posts: వీసీ పోస్టులకు 312 మంది నుంచి 1,382 దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని పది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పోస్టులకు 1,382 దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి 12న దరఖాస్తుల గడువు ముగియగా అన్ని విశ్వవిద్యాలయాలకు వచ్చిన వాటిని ఫిబ్రవరి 13న క్రోడీకరించారు. ఎక్కువగా బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 208, తక్కువగా జవహర్‌లాల్‌ నెహ్రూ అర్కిటెక్చర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయానికి 51 దరఖాస్తులు వచ్చాయి. ఉస్మానియా వర్సిటీకి 193, పాలమూరు 159, శాతవాహన 158, మహాత్మాగాంధీ 157, కాకతీయ 149, తెలంగాణ 133, జేఎన్‌టీయూ 106, తెలుగు విశ్వవిద్యాలయానికి 66 వచ్చాయి. మొత్తం 312 మంది తేలారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ కోస్టుగార్డులో 260 నావిక్‌ ఉద్యోగాలు

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.