• facebook
  • whatsapp
  • telegram

AP Inter Exams: ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

* డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే..

* మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షల నిర్వహణ

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఏపీ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పొందుపరిచారు. రోల్‌ నంబర్‌/ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్‌ నంబర్‌తో హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వార్షిక పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొదటి  సంవత్సరం 4,73,058 మంది, రెండో  సంవత్సరం 5,79,163 మంది పరీక్ష రాయనున్నారు.



  ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్ కోసం క్లిక్‌ చేయండి  



 


  ఆంధ్రప్రదేశ్  స్టడీమెటీరియల్ ఇంట‌ర్మీడియ‌ట్‌  


 జూనియ‌ర్ ఇంట‌ర్‌  
 

గణితశాస్త్రం 1A
గణితశాస్త్రం 1B
రసాయన శాస్త్రం
భౌతికశాస్త్రం
జంతుశాస్త్రం


  సీనియ‌ర్ ఇంట‌ర్‌  
 

ఇంగ్లిష్
 భౌతికశాస్త్రం
జంతుశాస్త్రం
గణితశాస్త్రం 2A
గణితశాస్త్రం 2B


  పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు  
 

 నమూనా ప్రశ్నపత్రాలు  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.