• facebook
  • whatsapp
  • telegram

Admissions: పబ్లిక్‌ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: నూతన విద్యాసంవత్సరంలో హైదారబాద్‌లోని పబ్లిక్‌ స్కూల్‌ బేగంపేట్‌లో అర్హులైన షెడ్యూల్‌ కులాల విద్యార్థులకు 1వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారని జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు నతానియల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించరాదని చెప్పారు. దరఖాస్తు ఫారాలు ఫిబ్రవరి 25 నుంచి వచ్చే ఫిబ్రవరి 12వ తేదీ వరకు కార్యాలయం నుంచి పొందాలని తెలిపారు.

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పర్యాటక కోర్సుల్లో ప్రవేశాలు

‣ బెల్‌లో ఇంజినీర్‌ నియామకాలు

‣ సివిల్స్‌ సన్నద్ధత!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.