దిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో డిగ్రీ/ పీజీ (ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 60 నగరాల్లోని 72 సెంటర్లలో ఫిబ్రవరి 5న నిర్వహించిన ఈ పరీక్ష స్కోరు కార్డులను ఎన్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
నిఫ్ట్ ప్రవేశ పరీక్ష 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.