• facebook
  • whatsapp
  • telegram

PECET: 10 నుంచి పీఈసెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎడ్‌), బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఎడ్‌) కోర్సుల్లో ప్రవేశానికి జూన్‌ 10 నుంచి 13వ తేదీ వరకు పీఈసెట్‌ను నిర్వహించనున్నారు. పరీక్షలో భాగంగా అభ్యర్థులకు ఫిట్‌నెస్, వివిధ క్రీడల్లో ప్రావీణ్యాన్ని పరీక్షించే స్కిల్‌ టెస్ట్‌లను జరుపుతారు. జూన్‌ 10, 11 తేదీల్లో పురుష అభ్యర్థులకు, 12, 13 తేదీల్లో మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు జూన్‌ 5 నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కన్వీనర్‌ ఆచార్య రాజేశ్‌కుమార్‌ తెలిపారు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలు

‣ నలుగురితో కలిసిపోవాలంటే...

‣ బృందంతో నడుస్తూ..!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

Published Date : 05-06-2024 11:51:05

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం