* డైరెక్ట్ రిజల్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ లాసెట్/ పీజీఎల్‌సెట్-2024 లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్ష ఫలితాలను సెట్ నిర్వహణాధికారులు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాల వివరాలను వెల్లడించారు. జూన్ 3న తెలంగాణ లాసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా న్యాయవిద్యలో ప్రవేశాలు ఉంటాయి. ఫలితాలు https://results.eenadupratibha.net/ వెబ్సైట్లో చూసుకోవచ్చు.
తెలంగాణ లాసెట్-2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.