ఏయూ ప్రాంగణం, న్యూస్టుడే : ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కోర్సులో చేరేందుకు నిర్వహిస్తున్న ఆఈట్ 2024-25 పరీక్ష మే 5న నిర్వహిస్తున్నట్లు ఏయూ ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఎ.నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు ఏయూ వెబ్సైట్ www.audoa.andhrauniversity.edu.in లో పరిశీలించాలన్నారు.
Some more information
"LPU's Rising Star: Yasir M. and the 3 Crore Deal"
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.