• facebook
  • whatsapp
  • telegram

TG LAWCET Key: టీజీ లాసెట్ ప్రిలిమినరీ కీ విడుదల

* అభ్యంతరాలకు గడువు జూన్‌ 7

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ లాసెట్-2024 ప్రిలిమినరీ కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ప్రశ్నపత్రం, కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీపై జూన్‌ 7వ తేదీలోగా అభ్యంతరాలు ఆన్‌లైన్‌లో తెలియజేయాలి. జూన్ 3న తెలంగాణ లాసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. లాసెట్‌ ద్వారా న్యాయవిద్యలో ప్రవేశాలు ఉంటాయి.


TG LAWCET & TG PGLCET QUESTION PAPERS
 

  Master Question Papers 2024  

LAWCET 3 YEARS Shift 1

LAWCET 3 YEARS Shift 2

LAWCET 3 YEARS URDU

LAWCET 5 YEARS

LAWCET 5 YEARS URDU

PGLCET LL.M

  తెలంగాణ లాసెట్-2024 కీ అభ్యంతరాల నమోదు కోసం క్లిక్‌ చేయండి  

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.