• facebook
  • whatsapp
  • telegram

TG LAWCET Result: 13న తెలంగాణ లాసెట్ ఫలితాలు

* మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ లాసెట్/ పీజీఎల్‌సెట్‌-2024 లాసెట్ ఫలితాలు జూన్‌ 13 (గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదలకానున్నాయి. ఈ మేరకు పరీక్ష ఫలితాలను సెట్‌ నిర్వహణాధికారులు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. జూన్ 3న తెలంగాణ లాసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా న్యాయవిద్యలో ప్రవేశాలు ఉంటాయి. ఫలితాలు https://results.eenadupratibha.net/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

 

   తెలంగాణ లాసెట్-2024 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి   

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.