• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIPER JEE:  నైపర్‌ జేఈఈ 2024- మాస్టర్స్ ప్రోగ్రామ్‌

గువాహటిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైపర్‌-జి)… నైపర్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) 2024 ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నైపర్‌ క్యాంపస్‌లలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 
నైపర్‌ క్యాంపస్‌లు: అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌ఏఎస్‌ నగర్.

పరీక్ష వివరాలు:

* నైపర్‌ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) 2024- మాస్టర్స్ ప్రోగ్రామ్‌

కోర్సు, సీట్ల వివరాలు:

1. మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫార్మసీ)

విభాగాలు: మెడిసినల్ కెమిస్ట్రీ- 122, నేచురల్ ప్రొడక్ట్స్- 58, ట్రెడిషనల్ మెడిసిన్- 5, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్- 108, ఫార్మకాలజీ & టాక్సికాలజీ- 140, రెగ్యులేటరీ టాక్సికాలజీ- 21, ఫార్మాస్యూటిక్స్- 142, ఫార్మాకోఇన్ఫర్మాటిక్స్- 147, రెగ్యులేటరీ అఫైర్స్‌-18.

2. మాస్టర్ ఆఫ్ ఫార్మసీ

విభాగాలు: ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్ములేషన్స్)- 23, ఫార్మసీ ప్రాక్టీస్- 35, క్లినికల్ రిసెర్చ్- 09.

3. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఫార్మసీ)

విభాగాలు: బయోటెక్నాలజీ/ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ)- 120, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ)/ మెడిసినల్ కెమిస్ట్రీ- 40, మెడికల్ డివైజెస్- 62.

4. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఫార్మసీ)

విభాగాలు: ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్- 50.

మొత్తం సీట్ల సంఖ్య: 990.

అర్హత: బీఫార్మసీ/ ఎంఎస్సీ/ బీఈ, బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ బీవీఎస్సీ/ బీడీఎస్‌తో పాటు జీప్యాట్‌/ గేట్‌/ నెట్‌/ ఇతర జాతీయ ఫెలోషిప్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, కౌన్సెలింగ్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ ఆధారంగా.

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-05-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 28-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :