• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SAIL: సెయిల్‌లో 108 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

ఝార్ఖండ్ రాష్ట్రంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బొకారో స్టీల్ ప్లాంట్... ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

I. ఎగ్జిక్యూటివ్ పోస్టులు

1. సీనియర్ కన్సల్టెంట్

2. కన్సల్టెంట్/ సీనియర్ మెడికల్ ఆఫీసర్

3. మెడికల్‌ ఆఫీసర్‌

4. అసిస్టెంట్ మేనేజర్

II. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

5. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్)

6. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్)

7. మైనింగ్ ఫోర్మాన్

8. సర్వేయర్

9. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (మైనింగ్/ఎలక్ట్రికల్)

10. మైనింగ్ ఫోర్‌మ్యాన్‌

11. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ

మొత్తం పోస్టుల సంఖ్య: 108.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07-05-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 22-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :