నవీ ముంబయిలోని టాటా మెమోరియల్ సెంటర్ పరిధిలోని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్, రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ఏసీటీఆర్ఈసీ).. కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
1. సైంటిఫిక్ ఆఫీసర్: 04 పోస్టులు
2. ఇంజినీర్: 01 పోస్టు
3. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 04 పోస్టులు
4. సైంటిఫిక్ అసిస్టెంట్: 08 పోస్టులు
5. టెక్నీషియన్: 01 పోస్టు
6. లోయర్ డివిజన్ క్లర్క్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 19
విభాగాలు: ట్రాన్స్లేషనల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ, న్యూక్లియర్ మెడిసిన్, డేటా అనలిస్ట్, సెంటర్ ఫర్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ, సివిల్, పర్చేజ్, స్టోర్స్, బయోమెడికల్, రేడియేషన్ అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, యానిమల్ సైన్సెస్, పాథాలజీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డీఎంఆర్ఐటీ/ పీజీడీఎఫ్ఐటీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుకు 35-45 ఏళ్లు, ఇంజినీర్‌కు 35 ఏళ్లు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు 40 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్, లోయర్ డివిజన్ క్లర్క్‌కు 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ఎస్టీ/ మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్విస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 18-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజినీర్ పోస్టులు
GDS POSTAL JOBS: పోస్టల్ శాఖలో 44,228 ఉద్యోగాలు
CRPF: సీఆర్పీఎఫ్లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో 57వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
MECON: మెకాన్ లిమిటెడ్‌లో 309 ఇంజినీరింగ్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
SAIL: సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 450 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
IITM: పుణె ఐఐటీఎంలో రిసెర్చ్ ఫెలో పోస్టులు
SBI: ఎస్బీఐలో 16 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
BOM: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 195 ఆఫీసర్ ఉద్యోగాలు
HLL: హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 1,217 సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్, సెంటర్ మేనేజర్ పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
NBA: చెన్నై ఎన్బీఏలో సైంటిఫిక్ కన్సల్టెంట్ పోస్టులు
AIIMS DEOGHAR: దేవ్‌ఘర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులు
AIIMS Rajkot: రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ ఖాళీలు
AIIMS Rajkot: రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో 48 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు