దిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఐహెచ్బీఏఎస్).. రెగ్యులర్ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
1. ప్రొఫెసర్: 04 పోస్టులు
2. అడిషనల్ ప్రొఫెసర్: 07 పోస్టులు
3. అసోసియేట్ ప్రొఫెసర్: 12 పోస్టులు
4. అసిస్టెంట్ ప్రొఫెసర్: 19 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 42
విభాగాలు: న్యూరో రేడియాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో అనస్తీషియా, న్యూరాలజీ, క్లినికల్ సైకాలజీ, సైకియాట్రీ, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, సైకియాట్రిక్ నర్సింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధానానుభవం ఉండాలి.
వయోపరిమితి: 41 నుంచి 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆఫీస్ డెరెక్టర్, ఐహెచ్బీఏఎస్, దిల్షాద్ గార్డెన్, దిల్లీ చిరునామాకు పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 14-08-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter,Share chat, Google News Subscribe our Youtube Channel.
THDC: టీహెచ్‌డీసీలో 55 టెక్నికల్/నాన్ టెక్నికల్ పోస్టులు
AIIMS DEOGHAR: దేవ్‌ఘర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
JIPMER: జిప్మర్లో గ్రూపు బి, సి ఉద్యోగాలు
CUJ: ఝార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలు
NEEPCO: ఎన్ఈఈపీసీఓలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
SBI SCO: స్టేట్ బ్యాంకులో 1,040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
NTPC: ఎన్టీపీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో నాన్ టీచింగ్ ఖాళీలు
NCGTC: ఎన్సీజీటీసీ, ముంబయిలో మేనేజీరియల్ పోస్టులు
NIHMAS: బెంగళూరు నిమ్హాన్స్లో ఖాళీలు
IHM: హైదరాబాద్ ఐహెచ్ఎంలో ఖాళీలు
ITI Limited: ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో మేనేజీరియల్ పోస్టులు
NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజినీర్ పోస్టులు
CRPF: సీఆర్పీఎఫ్లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో 57వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
MECON: మెకాన్ లిమిటెడ్‌లో 309 ఇంజినీరింగ్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు