హైదరాబాద్ విద్యానగర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషియన్ (ఐహెచ్ఎం).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
1. అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్: 05 పోస్టులు
2. పీఏ టు ప్రిన్సిపల్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 06 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ (టూరిజం / హోటల్ మేనేజ్మెంట్/ హోటల్ అడ్మినిస్ట్రేషన్/ హస్పిటాలిటీ మేనేజ్మెంట్), పీజీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్: ihmhyd.ao@gmail.com
దరఖాస్తు చివరి తేదీ: 30-09-2024
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
ITI Limited: ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో మేనేజీరియల్ పోస్టులు
NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజినీర్ పోస్టులు
CRPF: సీఆర్పీఎఫ్లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో 57వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
MECON: మెకాన్ లిమిటెడ్‌లో 309 ఇంజినీరింగ్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
SAIL: సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 450 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
IITM: పుణె ఐఐటీఎంలో రిసెర్చ్ ఫెలో పోస్టులు
SBI: ఎస్బీఐలో 16 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
BOM: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 195 ఆఫీసర్ ఉద్యోగాలు
Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
NBA: చెన్నై ఎన్బీఏలో సైంటిఫిక్ కన్సల్టెంట్ పోస్టులు
AIIMS DEOGHAR: దేవ్‌ఘర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులు
AIIMS Rajkot: రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ ఖాళీలు