• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ESIC VAPI:  వాపి ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌లో స్పెషలిస్ట్ పోస్టులు 

గుజరాత్‌ రాష్ట్రం వాపిలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్‌సూరెన్స్‌ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) హాస్పిటల్‌.. ఒప్పంద ప్రాతిపదికన పార్ట్‌టైం/ ఫుల్‌టైం స్పెషలిస్ట్‌ ఖాళీల భర్తీకి  ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు

* స్పెషలిస్ట్‌ (పార్ట్‌టైం/ ఫుల్‌టైం): 06 పోస్టులు

విభాగాల వారీ ఖాళీల వివరాలు:

1. ఈఎన్‌టీ: 01 పోస్టు

2. మెడిసిన్‌: 01 పోస్టు

3. ఆర్థోపెడిక్స్‌: 02 పోస్టులు

4. పీడియాట్రిక్స్‌: 01 పోస్టు

5. సర్జరీ: 01 పోస్టు

అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ఫుల్‌ టైమ్‌ స్పెషలిస్ట్‌కు రూ.1, 27,953,  పార్ట్‌ టైమ్ స్పెషలిస్ట్‌కు రూ.60,000.

వయోపరిమితి: 69 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 19-07-2024.

వేదిక: ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌ వాపి, కేబీఎస్‌ కాలేజీ దగ్గర, సెల్వస్సా రోడ్, వాపి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 10-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :