పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతా జోకాలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)- పీజీఐఎంఎస్ఆర్ అండ్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్.. కింది విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు...
1. ప్రొఫెసర్: 06 పోస్టులు
2. అసోసియేట్ ప్రొఫెసర్: 28 పోస్టులు
3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 39 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 73.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంఎస్సీ, డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి.
విభాగాలు: మైక్రోబయాలజీ, పాథలాజీ, రేడియాలజీ, అనస్థీషియా తదితరాలు
వేతనం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.2,45,295. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,63,116. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,40,139.
వయోపరిమితి: 04.07.2024 నాటికి 69 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీలు: 04, 05-07-2024.
వేదిక: ఈఎస్ఐ పీజీఐఎంఎస్ఆర్ అండ్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్-జోకా, డైమండ్ హార్బర్ రోడ్, కోల్‌కతా.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
HLL: హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో 57 సీనియర్ రెసిరెంట్ పోస్టులు
ICMAI: ఐసీఎంఏఐలో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
Dr.NTRCAE: డా.ఎన్టీఆర్సీఏఈ, బాపట్లలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
NRRI: ఎన్ఆర్ఆర్ఐలో సీఈఓ పోస్టులు
IISS: సాయిల్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ రిసెర్చ్ పోస్టులు
NAARM: నార్మ్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
CRIDA: సీఆర్‌ఐడీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
RIE: ఆర్ఐఈ, మైసూరులో టీచింగ్ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
IIOR: ఐఐఓఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NAL: నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో 74 ప్రాజెక్ట్ పోస్టులు
IIRS: ఐఐఆర్ఎస్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
AIIMS Kalyani: కల్యాణి ఎయిమ్స్‌లో 104 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
IICT: హైదరాబాదు ఐఐసీటీలో 58 ప్రాజెక్ట్ పోస్టులు