సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, … కాంట్రాక్ట్ ప్రాతిపదికన బీబీనగర్ ఎయిమ్స్ (అమృత్ ఫార్మసీ అవుట్లెట్లు), తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
1. ఫార్మసిస్ట్
అర్హత: బి.ఫార్మసీ/ డి.ఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
2. అసిస్టెంట్ ఫార్మసిస్ట్
అర్హత: బి.ఫార్మసీ/ డి.ఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 01.07.2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 04.07.2024.
స్థలం: హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, ఈస్ట్ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో 73 ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో 57 సీనియర్ రెసిరెంట్ పోస్టులు
ICMAI: ఐసీఎంఏఐలో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
Dr.NTRCAE: డా.ఎన్టీఆర్సీఏఈ, బాపట్లలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
NRRI: ఎన్ఆర్ఆర్ఐలో సీఈఓ పోస్టులు
IISS: సాయిల్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ రిసెర్చ్ పోస్టులు
NAARM: నార్మ్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
CRIDA: సీఆర్‌ఐడీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
RIE: ఆర్ఐఈ, మైసూరులో టీచింగ్ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
IIOR: ఐఐఓఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NAL: నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో 74 ప్రాజెక్ట్ పోస్టులు
IIRS: ఐఐఆర్ఎస్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
AIIMS Kalyani: కల్యాణి ఎయిమ్స్‌లో 104 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
IICT: హైదరాబాదు ఐఐసీటీలో 58 ప్రాజెక్ట్ పోస్టులు