హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చ్.. తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు
1. యంగ్ ప్రొఫెషనల్- 1
2. యంగ్ ప్రొఫెషనల్-1
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ (అగ్రికల్చరల్ / కెమిస్ట్రీ)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000.
ఇంటర్వ్యూ తేదీలు: జులై 11, 12
వేదిక: ఐసీఏఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చ్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలుకుంటున్నారా?!
‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
HLL: హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులు
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో 73 ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో 57 సీనియర్ రెసిరెంట్ పోస్టులు
ICMAI: ఐసీఎంఏఐలో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
Dr.NTRCAE: డా.ఎన్టీఆర్సీఏఈ, బాపట్లలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
NRRI: ఎన్ఆర్ఆర్ఐలో సీఈఓ పోస్టులు
IISS: సాయిల్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ రిసెర్చ్ పోస్టులు
NAARM: నార్మ్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
CRIDA: సీఆర్‌ఐడీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
RIE: ఆర్ఐఈ, మైసూరులో టీచింగ్ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
NAL: నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో 74 ప్రాజెక్ట్ పోస్టులు
IIRS: ఐఐఆర్ఎస్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
AIIMS Kalyani: కల్యాణి ఎయిమ్స్‌లో 104 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
IICT: హైదరాబాదు ఐఐసీటీలో 58 ప్రాజెక్ట్ పోస్టులు