కోల్‌కతా, పట్నాలోని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ఈస్ట్‌జోన్.. హస్పిటాలిటీ మానిటర్ 35 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
* హాస్పిటాలిటీ మానిటర్: 35 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్/హోటల్ మేనేజ్మెంట్/ క్యాటరింగ్ టెక్నాలజీ), బీబీఏ, ఎంబీఏ (టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 1-07-2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ/ఎక్స్ సర్వీస్మెన్లకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోసడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.30,000.
ఇంటర్వ్యూ తేదీలు: 22, 23, 25, 26-07-2024.
వేదిక: ఐఆర్సీటీసీ జోనల్ ఆఫీస్, కోల్‌కతా, పట్నా
మరింత సమాచారం... మీ కోసం!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
ESIC ALWAR: అల్వార్ ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
RARS: ఆర్‌ఏఆర్‌ఎస్, తిరుపతిలో బిజినెస్ మేనేజర్ పోస్టులు
NCERT: ఎన్సీఈఆర్టీలో 90 అసిస్టెంట్ ఎడిటర్ ఉద్యోగాలు
NCSCM: చెన్నైలోని ఎన్సీఎస్సీఎంలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
CCRH: సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
IGNC: ఐజీఎన్సీఏలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు
AIIMS RAIPUR: రాయ్‌పుర్ ఎయిమ్స్‌లో 81 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
HLL: హెచ్ఎల్ఎల్లో మేనేజర్, స్టాఫ్ నర్స్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు
FTII: ఎఫ్‌టీటీ, పుణెలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో టీచింగ్ ఉద్యోగాలు
ANGRAU: కమలానగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ANGRAU: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫీల్డ్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 66 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు
CSIR-SERC: చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు