• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్‌ అనలిస్ట్‌ గ్రేడ్‌ పోస్టులు 

ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ).. రెగ్యులర్‌ ప్రాతిపదికన (ఫుల్ టర్మ్‌)  సీనియర్‌ అనలిస్ట్‌ గ్రేడ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు

* సీనియర్‌ అనలిస్ట్ గ్రేడ్‌: 30 పోస్టులు

విభాగాలు: లెండింగ్‌ ఆపరేషన్స్‌, హెచ్‌ఆర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రెజరీ, ఐటీ అండ్ ఆపరేషన్స్‌, అడ్మినిస్ట్రేషన్‌, అకౌంట్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్, రిస్క్‌ మేనేజ్‌మెంట్-ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, స్ట్రాటిజిక్‌ డెవలప్‌మెంట్ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ, సీఎంఏ, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 01-06-2024 నాటికి 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.800, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10-07-2024

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30-07-2024



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 12-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :