• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NCESS: ఎన్‌సీఈఎస్‌ఎస్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఖాళీలు 

కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టు వివరాలు:

* ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 02 పోస్టులు

అర్హత: ఫిజికల్ ఓషనోగ్రఫీ/ ఓషన్ టెక్నాలజీ/ రిమోట్ సెన్సింగ్/ డేటాసైన్స్‌లో పీజీ. బీఈ/ బీటెక్‌ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

జీతం: నెలకు రూ.31,000.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 15-07-2024.

వేదిక: ఎన్‌సీఈఎస్‌ఎస్‌, అక్కులమ్‌, తిరువనంతపురం.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :