• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIRDPR: రాజేంద్రనగర్‌ నిర్డ్‌లో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు 

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

* యంగ్‌ ప్రొఫెషనల్‌ (లైబ్రరీ సైన్స్‌): 02 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి వివిధ విభాగాల్లో డిగ్రీ (ఆర్ట్స్‌/ సైన్స్‌/ కామర్స్‌), పీజీ (లైబ్రరీ/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

జీతం: నెలకు రూ.35,000.

వయోపరిమితి: 40 ఏళ్లు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పత్రాల ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: జులై 19.

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 09-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :