ఇటీవల ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే రెండు గంటలపాటూ విన్న ఒక లెక్చర్ను పూర్తిస్థాయిలో మెదడులోకి ఎక్కించుకోవాలంటే దాన్ని కనీసం ఆరు గంటలపాటూ చదవాల్సి ఉంటుంది
సాధారణంగా పరీక్షలకోసం చదవడంలో రెండు దశలుంటాయి. (అ) వివిధ వనరుల నుంచి మనకు కావాల్సిన సమాచారాన్ని సేకరించి దాన్ని మన మెదడులోకి చేర్చడం. (ఆ) అలా మెదడులోకి చేర్చిన సమాచారాన్ని పరీక్షకు కావాల్సిన రీతిలో ఆవిష్కరించడం
నోట్సు రాసుకోవడం రెండు రకాలు. రిఫరెన్సు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు చదువుతూ దానిలోంచి ముఖ్య సమాచారం నోట్సుగా రాసుకోవడం, అధ్యాపకుడు చెప్పే ఉపన్యాసం వింటూ నోట్సు రాసుకోవడం
పరీక్ష ఏదైనా ఎంతోకొంత టెన్షన్ ఉండకమానదు. కానీ మనలో కొందరు విద్యార్థులు మరీ కంగారు పడిపోతూ దాన్ని యాంగ్జైటీ స్థాయికి తీసుకెళ్తుంటారు.
పుస్తక పఠనం అనేది.. ఎంతోమందికి ఇష్టమైన అభిరుచి. రోజూ ఏదో ఒకటి చదివితేనేగానీ నిద్రపట్టనివాళ్లు ఎందరో ఉంటారు.
ఉద్యోగ నియామకాలు 2009లో తగ్గినా అది తాత్కాలికమే అయింది. 2015లో మరోసారి ఇవి మందగించినా అదీ కొంతకాలమే.
కేవలం సాంకేతిక నైపుణ్యాలతోనే గట్టెక్కే రోజులు మారాయి. వాటితో పాటు సాధారణ సామర్థ్యాలు కూడా ఉన్న
మనందరికీ ‘ఎటికెట్’ తెలుసు.. నలుగురిలో ఉన్నప్పుడు పాటించవలసిన మర్యాదలు.కానీ ఇప్పుడు కొత్తగా ‘నెటికెట్’ గురించి కూడా తెలుసుకోవాలి!
ఆ రహస్యాన్ని ఛేదిస్తే ఉద్యోగ చదరంగంలో రాజును చేస్తుంది. చేతకాక తలపట్టుకుంటే బంటుగానూ తగవంటుంది.
OTP has been sent to your registered email Id.