నేడు సమస్తం డిజిటల్‌మయం. ఈ ఆధునిక ప్రపంచంలో వ్యాపారాలను విస్తరించాలన్నా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విపణిలో కొనసాగాలన్నా డిజిటల్‌గా ఎలా రాణించాలో సరైన వ్యూహాలు అవసరం.
‘ఎప్పుడు చూసినా ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటావ్.. కాస్త పుస్తకాలు తీసి చదవొచ్చు కదా!’.. విద్యార్థులున్న ఇళ్లల్లో ఈ మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.
నాయకత్వం అనేది ప్రత్యేక నైపుణ్యం. విద్యార్థి దశ నుంచే దీన్ని పెంపొందించుకుంటే కళాశాల స్థాయిలోనే విజయాలకు పునాది ఏర్పడుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..గత కొంతకాలంగా మనుషుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసింది. రాబోయే కాలంలో మరింతగా మన ఉద్యోగాల తీరును ప్రభావితం చేయబోతోంది.
అభ్యర్థులకూ ఉద్యోగాలకూ మధ్య వారధి రెజ్యూమె. ఎటువంటి నియామక ప్రక్రియలో అయిన పోటీలో ఉన్న వారంతా తప్పనిసరిగా
భావోద్వేగాలను అర్థం చేసుకుని, వాటిని నియంత్రించగలుగుతున్నారా? అంతే కాదు, ఇతరుల భావోద్వేగాలకు తగిన విధంగా స్పందిస్తున్నారా?
కొత్త తరం కొలువులకు ఎంపిక కావాలంటే.. ప్రభావశీలమైన భావ ప్రసారం (ఎఫెక్టివ్ కమ్యూని కేషన్) అవసరమని అందరికీ తెలిసిందే.
కొందరు విద్యార్థులు చదువుతున్న సమయంలో క్యాంపస్‌లోనే ఉద్యోగం సాధించి బయటకు పట్టాతోపాటు ఆఫర్ లెటర్ కూడా తీసుకుని వెళ్తుంటారు.
OTP has been sent to your registered email Id.