ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పాఠశాలలకు వన్‌టైం ఆప్షన్ కింద ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. కొత్తగా ఆంగ్ల మాధ్యమంలోకి మారినా, అదనంగా ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వడం కుదరదని.. ప్రస్తుతం ఉన్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ పోస్టులతోనే బడులు నిర్వహించుకోవాలని సూచించింది. ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే పేద పిల్లల బోధనకు ఉపాధ్యాయులను నియమించరా.. పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేకపోతే వారి పరిస్థితి ఏంటని ఎయిడెడ్ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)
‣ గ్రూప్-1 ప్రిపరేషన్ ప్లాన్ (టీఎస్పీఎస్సీ)
‣ ‘ట్రిపుల్ ఆర్’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.