* స్పష్టం చేసిన ఏపీ విద్యా శాఖ
ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి వస్తేనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను వెల్లడించనున్నట్లు విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్లో అర్హత సాధిస్తే డీఎస్సీకి అర్హులవుతారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14న ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో ఈసీ నుంచి స్పష్టత వస్తేనే ఫలితాలు వెల్లడి కానున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.