పద్మనాభం, న్యూస్‌టుడే: పద్మనాభం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గ్రేస్ లిల్లీ తెలిపారు. 6, 11 తరగతులకు, 7, 8, 9 తరగతుల్లో భర్తీ కాకుండా మిగిలిన సీట్లకు ఏప్రిల్ 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనాథలు, బడి బయట పిల్లలు, బడి మధ్యలో మానేసినవారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 18004258599 టోల్‌ఫ్రీ నంబరుకు సంప్రదించాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియన్ కావచ్చు !
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.