• facebook
  • whatsapp
  • telegram

CA Exam సీఏ పరీక్షల తేదీల్లో మార్పు

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఏ పరీక్షల తేదీలను రీషెడ్యూలు చేసినట్లు ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ ఎకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. గతంలో ప్రకటించినట్లుగానే పరీక్షలు మే నెలలోనే జరుగుతాయని కాకపోతే తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయని వెల్లడించింది.

* గ్రూప్‌-1 కోసం నిర్వహించే ఇంటర్మీడియేట్‌ పరీక్షలను గతంలో మే నెల 3, 5, 7 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా ఈ తేదీలను మే నెల 3, 5, 9 తేదీలకు మార్చారు.

* గ్రూప్‌-2 కోసం నిర్వహించే ఇంటర్మీడియేట్‌ పరీక్షలను మే నెల 9, 11, 13 తేదీల్లో బదులు మే నెల 11, 15, 17 తేదీల్లో నిర్వహిస్తారు.

* గ్రూప్‌-1 ఫైనల్‌ పరీక్షలను మే 2, 4, 8 తేదీలకు మార్చారు.

* గ్రూప్‌-2 ఫైనల్‌ పరీక్షలను మే 10, 14, 16 తేదీలకు మార్చారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.