విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

DEESET: డీఈఈసెట్‌లో 12,032 మంది ఉత్తీర్ణత


 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 10న నిర్వహించిన డీఈఈసెట్‌ ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. దీనికి 17,655 మంది దరఖాస్తు చేసుకోగా.. 15,150 మంది పరీక్ష రాశారు. వారిలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో కలిపి మొత్తం 12,032 మంది ఉత్తీర్ణులయ్యారని కన్వీనర్‌ శ్రీనివాసాచారి తెలిపారు. తెలుగు మాధ్యమంలో బానోతు నవీన్‌ (77 మార్కులు), ఆంగ్లంలో వడ్ల వైష్ణవి (80 మార్కులు), ఉర్దూలో సుమైయా (71 మార్కులు) తొలి ర్యాంకులను దక్కించుకున్నారని తెలిపారు. ర్యాంకు కార్డులు జులై 25 నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని, కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో ప్రకటిస్తామని శ్రీనివాసాచారి చెప్పారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Published at : 25-07-2024 12:51:02

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం