• facebook
  • whatsapp
  • telegram

Exams: ఇంటర్‌ పరీక్షల్లో 22మందిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది గణితం-2బీ, జంతుశాస్త్రం, చరిత్ర పబ్లిక్‌ పరీక్షల్లో 22మందిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేసినట్లు ఇంటర్మీడియట్‌ విద్యామండలి వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 11న నిర్వహించిన పరీక్షలకు 97శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,89,743మందికిగాను 3,78,382మంది పరీక్ష రాశారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎస్‌ఐ కొలువులకు మీరు సిద్ధమేనా?

‣ మాంగనీస్‌ ఓర్‌ ఇండియాలో ట్రెయినీలు  

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.