• facebook
  • whatsapp
  • telegram

Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ  

మెట్టుగడ్డ (మహబూబ్‌నగర్‌) న్యూస్‌టుడే : న్యాక్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మూడు నెలల పాటు ఎలక్ట్రికల్‌ హౌస్‌వైరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నిజలింగప్ప వెల్లడించారు. పదో తరగతి చదివిన 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సులైన యువకులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 94404 10459, 79892 00412 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలని కోరారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.