• facebook
  • whatsapp
  • telegram

JNV Entrance Test: జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం, కీ



9వ తరగతి ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నపత్రం(బుక్‌లెట్‌ కోడ్‌-ఎఫ్) & కీ 

11వ తరగతి ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నపత్రం(బుక్‌లెట్‌ కోడ్‌-ఎన్‌) & కీ 


కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిది, పదకొండో తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలకు సంబంధించి ఫిబ్రవరి 10వ తేదీన దేశ వ్యాప్తంగా రాత పరీక్షలు జరిగాయి. ప‌రీక్ష ప్రశ్నప‌త్రానికి నిపుణులు రూపొందించిన 'కీ' అందిస్తున్నాం. ఇది కేవ‌లం అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. జేఎన్‌వీ విడుద‌ల చేసే జ‌వాబులనే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.

* 'కీ'ను రూపొందించిన‌వారు: క్రాంతి కీన్‌ అకాడమీ(హైదరాబాద్‌)

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.