1. TS ICET: టీఎస్ఐసెట్ షెడ్యూల్ విడుదల
డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు మార్చి 5న టీఎస్ఐసెట్ షెడ్యూల్ విడుదల చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. Hyderabad: అడవి బిడ్డ.. అదరగొట్టె
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే కష్టం. అలాంటిది మూడు ఉద్యోగాలు సాధించి గిరిజన మహిళ సత్తా చాటింది..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. Fee:ఓపెన్ స్కూల్ పరీక్ష రుసుం గడువు పొడిగింపు
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ఆధ్వర్యంలో ఏప్రిల్/మేలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువును పొడిగించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.