• facebook
  • whatsapp
  • telegram

Latest News: 08-03-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Jobs: 1,924 మంది వైద్య ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ

వైద్య, ఆరోగ్య శాఖలో ఒప్పంద విధానంలో పనిచేస్తున్న వారిలో 1,924 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం మార్చి 7న  ఉత్తర్వులిచ్చింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. Notification: ఎపిడిమియోలజిస్టుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఎపిడిమియోలజిస్టుల పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. TSPSC: పెరగనున్న గ్రూప్ 2, 3 పోస్టులు

రాష్ట్రంలో గ్రూప్-2, 3 ఉద్యోగ ఖాళీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం నోటిఫై చేసిన పోస్టులకు అదనంగా మరిన్ని చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ విభాగాల వారీగా ప్రస్తుతం ఉన్న.., 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. Jobs: ఇక ఏటా జాబ్‌ క్యాలెండర్

రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. PG Exams: పీజీ పరీక్షలు వాయిదా

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో మార్చి 27 నుంచి జరగాల్సిన పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీఈ రెడ్డి ప్రకాశరావు ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


6. TET: జులై 7న సెంట్రల్‌ టెట్‌

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్‌) జులై 7న జరగనుంది. ఈ పరీక్షలను సీబీఎస్‌ఈ.. మొత్తం 20 భాషల్లో, 136 నగరాల్లో నిర్వహించనుంది. దరఖాస్తుల ప్రక్రియ మార్చి ప్రారంభం కాగా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.