• facebook
  • whatsapp
  • telegram

Latest News: 18-03-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Forest Department: అటవీ శాఖలో ఖాళీగా 30% పోస్టులు

రాష్ట్ర అటవీ శాఖలో ఖాళీలు భారీగా ఉన్నాయి. ఆక్రమణలు, కలప స్మగ్లింగ్‌, అగ్నిప్రమాదాల నివారణ, పచ్చదనం పెంపు, పెద్దపులులు సహా వన్యప్రాణుల సంరక్షణ.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. AP Group-1: ఏపీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌’ ప్రశ్నల అనువాదంలో తప్పులు

ఏపీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అభ్యర్థులను బెంబేలెత్తించాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో రెగ్యులర్‌ విద్యార్థులు 6,23,092 మంది పరీక్షలు రాయనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. DSC: టెట్‌ ఫలితాల విడుదల ఎప్పుడో?

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ‘కీ’లను ప్రకటించిన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. డీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించినందున టెట్‌ మార్కులు కీలకం కానున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. UG-QUET: మే 15-31 మధ్యే యూజీ-క్యూయెట్‌

గతంలో ప్రకటించినట్లుగానే యూజీ- కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (క్యూయెట్‌)ను మే 15 నుంచి 31 మధ్య నేషనల్‌.........

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


6. Exams: సజావుగా గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలు

జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.