• facebook
  • whatsapp
  • telegram

TSWREIS: ఎస్సీ గురుకుల (సీవోఈ) ఇంటర్‌ ప్రవేశ పరీక్ష-2024 ప్రశ్నప‌త్రం, 'కీ'



ఎస్సీ గురుకుల కళాశాలల(సీవోఈ) ఇంటర్‌ ప్రవేశ పరీక్ష-2024 ప్రశ్నప‌త్రం, 'కీ' (బుక్‌లెట్‌ కోడ్‌-సి) ప్రశ్నప‌త్రం & కీ
 

తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో(సీవోఈ కాలేజీలు) 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం సీట్ల భర్తీకి ఫిబ్రవరి 4న టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ పరీక్ష (TSWR COE CET) నిర్వహించింది. ఈ రాత‌ప‌రీక్ష ప్రశ్నప‌త్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'(KEY)ను అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ (TSWREIS) విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.


* ఈ 'కీ' రూపొందించిన‌వారు: ఎస్‌.కల్యాణి, క్రాంతి కీన్‌ అకాడమీ, దమ్మాయిగూడ(హైదరాబాద్‌).

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.