• facebook
  • whatsapp
  • telegram

Admission:బ్యాక్‌లాగ్‌ ఖాళీల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం 

నర్సంపేట, న్యూస్‌టుడే: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో బ్యాక్‌ లాగ్‌ ఖాళీల ప్రవేశానికి ఆసక్తి కలిగిన విద్యార్థులు మార్చి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని నర్సంపేట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ప్రిన్సిపల్‌ కుమారస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6, 7, 8, 9 తరగతుల్లో అందుబాటులో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారన్నారు. ప్రవేశాలు, అర్హత ప్రమాణాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌.ఐఎన్‌లో ప్రాస్పెక్టస్‌లో చూసుకోవాలన్నారు. ఏప్రిల్‌ 4న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య ప్రవేశ పరీక్ష  ఉంటుందన్నారు.
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.