• facebook
  • whatsapp
  • telegram

DSC coaching: ఎస్టీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌ ఇవ్వాలి


 

ఈనాడు, అమరావతి: డీఎస్సీకి సన్నద్ధమవుతున్న మైదాన, ఏజెన్సీ గిరిజన ప్రాంత ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఉచిత కోచింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని గిరిజన విద్యార్థి సమాఖ్య (టీఎస్‌ఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప నాయక్‌ కోరారు. గిరిజనులు ఆర్థికంగా ఏ మాత్రం ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారని, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఐటీడీఏలు లేదా ఇతర ఏజెన్సీల ద్వారా కోచింగ్‌ సౌకర్యం కల్పించాలని జూన్‌ 30న ఓ ప్రకటనలో విన్నవించారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.