• facebook
  • whatsapp
  • telegram

Education: నేటి నుంచి టీ-శాట్‌లో డిజిటల్‌ పాఠాలు


 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు పూర్తిస్థాయి డిజిటల్‌ పాఠాలు జులై 1 నుంచి ప్రసారం చేయనున్నట్లు టీ-శాట్‌ నెట్‌వర్క్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్యాంశాల షెడ్యూలును ప్రకటించింది. ఈ ఏడాదికి 223 పాఠశాల పనిరోజులకు సంబంధించి 749 గంటల కంటెంట్‌తో 1498 పాఠ్యాంశాలు విద్యాఛానెల్‌లో ప్రసారం అవుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పాఠ్యాంశాల బోధన ప్రసారాలు జరుగుతాయని వివరించింది. లైవ్‌ పాఠాలు వినలేకపోయిన వారికి టీ-శాట్‌ యాప్, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటాయని టీ-శాట్‌ వెల్లడించింది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.