• facebook
  • whatsapp
  • telegram

Group-1: గ్రూపు-1 ప్రిలిమ్స్‌ వాయిదా వేయాలి 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మే 9న నిర్వహించనున్న గ్రూపు-1 ప్రిలిమ్స్‌ వాయిదా వేయాలని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు సీఎస్‌ శాంతికుమారిని జూన్‌ 3న కోరారు. సీఎస్‌ను సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. జూన్‌ 9న ఇంటెలిజెన్స్‌ బ్యూరో, హాల్‌లో 6 వేల ఉద్యోగాల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారని, అదే రోజు గ్రూపు-1 ప్రిలిమ్స్‌ జరిగితే లక్షల మంది నిరుద్యోగులు నష్టపోతారని తెలిపారు. వాయిదాపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.