1. Aided Schools: ఎయిడెడ్ పోస్టులు భర్తీ చేసేది ఎవరు?
రాష్ట్రంలో 846 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 109 పాఠశాలలు టీచర్ పోస్టుల భర్తీ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. న్యాయస్థానం తీర్పు యాజమాన్యాలకు అనుకూలంగా రావడంతో పోస్టుల భర్తీకి అనుమతించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. IIT Bombay: ఐఐటీ బాంబేకే జైకొట్టిన టాపర్లు తొలి విడత జోసా సీట్ల కేటాయింపు
జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లలో అధిక శాతం మంది ఐఐటీ బాంబేకే జైకొట్టారు. అందులోనూ నాలుగేళ్ల బీటెక్ సీఎస్ఈలోనే ప్రవేశాలు పొందారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. NEET: నీట్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
‘నీట్’ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర....
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. JOSA: జోసా కౌన్సెలింగ్‌లో 100 మంది గురుకుల విద్యార్థులకు సీట్లు
ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌టీఐలో 2024-25 ఏడాదికి ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి సీట్ల కేటాయింపు అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌లో 100 మంది ఎస్సీ గురుకుల విద్యార్థులు సీట్లు పొందారని గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. Gurukula: గురుకుల డిగ్రీ రెండోవిడత సీట్ల జాబితా వెల్లడి
రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి రెండోవిడత సీట్ల కేటాయింపు జాబితాను బీసీ గురుకుల సొసైటీ....
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.